బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన కరాటే కల్యాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బిగ్‌బాస్ హౌస్‌లో జరిగేదంతా డ్రామా. ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో బయటకు చెప్పరు. అక్కడి పరిస్థితులు చూస్తుంటే మహబూబ్‌ను కావాలనే సేవ్ చేస్తున్నారని క్లియర్‌గా తెలుస్తుంది. నేను, టీవీ9 దేవి, జోర్దార్ సుజాత స్కిన్ షో చేయం. అఫైర్లు పెట్టుకోం. వీకెండ్ టైంలో అన్ని విప్పి కూర్చోం. అందుకే మమ్మల్ని ఎలిమినేట్ చేశారు. మోనాల్ గజ్జర్, హారిక, అరియానా బాగా ఎక్స్‌ఫోజ్ చేస్తారు. లవ్ ట్రాక్‌లు నడుపుతారు. అందుకే బిగ్‌బాస్‌కు నచ్చారు. బిగ్‌బాస్ హౌస్ అంతా ఓ బోగస్‌లా అనిపిస్తుంది’ అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆమె మాటలు వైరల్‌గా మారాయి.
- October 14, 2020
- Archive
- Top News
- సినిమా
- ANDHRAPRADESH
- BIGGBOSS
- HYDERABAD
- MOVIES
- TELANGANA
- తెలంగాణ
- నాగార్జున
- బిగ్‌బాస్
- హైదరాబాద్
- Comments Off on స్కిన్‌షో చేసేవాళ్లే బిగ్‌బాస్‌కు నచ్చుతారు