సారథి న్యూస్, అనంతపురం : కరెంట్ షాక్తో భారీ సంఖ్యలో గొర్రెలు మృత్యువాతపడ్డాయి. వివరాలు.. అనంతపురం జిల్లా గోరంట్ల మండల పరిధిలోని మందలపల్లి పంచాయతీలోని కరావులపల్లి తండాలో శనివారం షార్ట్ సర్క్యూట్తో విద్యుత్ షాక్ తగిలి శంకర్ నాయక్ అనే రైతుకు చెందిన 45 గొర్రెలు చనిపోయాయి. జీవనాధారం కోల్పోవడంతో రైతు కుటుంబీకులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
- July 25, 2020
- Archive
- అనంతపురం
- ఆంధ్రప్రదేశ్
- లోకల్ న్యూస్
- ANANTHAPURAM
- CURRENT SHOCK
- SHEEPS
- అనంతపురం
- కరెంట్ షాక్
- గొర్రెలు
- Comments Off on విద్యుత్ షాక్ తో 45 గొర్రెలు మృతి