సారథి న్యూస్, శ్రీకాకుళం: ఇంటింటి ఫీవర్ సర్వే పక్కాగా నిర్వహించాలని శ్రీకాకుళం మున్సిపల్ అర్బన్ ప్రత్యేక అధికారి టీవీఎస్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన నగరంలోని బాకర్ సాహెబ్ పేట, పుణ్యపు వీధి రైతు బజార్,.. సచివాలయ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది నుంచి ఫీవర్ సర్వే రిపోర్టులు అడిగి తెలుసుకున్నారు. సర్వే చేసేటప్పుడు ఏ ఇంటిని మర్చిపోవద్దని సూచించారు.
- September 29, 2020
- Archive
- ఆంధ్రప్రదేశ్
- శ్రీకాకుళం
- AMARAVATHI
- ANDRAPRADESH
- CM JAGAN
- HYDERABAD
- TELANGANA
- అమరావతి
- ఆంధ్రప్రదేశ్
- హైదరాబాద్
- Comments Off on పక్కాగా.. ఫీవర్ సర్వే