సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో తన పొలం నుంచే తెలంగాణ వాదాన్ని వినిపించిన రైతు పనికర మల్లయ్య తన కుమార్తె పెళ్లి ఆహ్వాన పత్రికను తీసుకుని హైదరాబాద్కు వచ్చి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా సోమవారం ప్రగతిభవన్ లో అందజేశారు. వేడుకలకు ముఖ్యమంత్రిని రావాల్సిందిగా కోరగా.. వారు సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తాను కోరుకున్న రైతు తెలంగాణను నడిపిస్తున్నారనే సంతోషంతో నాటి ఉద్యమ సారథి సీఎంను తన కూతురు పెళ్లికి ఆహ్వానించడానికి వచ్చినట్టుగా పనికిర మల్లయ్య తెలిపారు.
- December 7, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- హైదరాబాద్
- CM KCR
- HYDERABAD
- TELANGANA
- తెలంగాణ
- ప్రగతిభవన్
- సీఎం కేసీఆర్
- హైదరాబాద్
- Comments Off on నా బిడ్డ పెండ్లికి రండి