సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ మాజీ హోంమంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత, ప్రముఖ కార్మిక నాయకుడు నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియులు గురువారం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ముగిశాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు. నాయిని పాడెను మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్ మోసి తమకు ఉన్న అభిమానం చాటుకున్నారు.
- October 22, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- KTR
- NAYEENI
- SRINIVASGOUD
- TRS
- కేటీఆర్
- టీఆర్ఎస్
- నాయిని
- శ్రీనివాస్‌గౌడ్
- Comments Off on నాయిని పాడె మోసిన మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్