సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్నది. శుక్రవారం
1,46000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదైందని అధికారులు తెలిపారు. అయితే 1,68743 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీట్టి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 5.629 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో ఇన్ ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు. అలాగే నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
- September 27, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- ANDHRAPRADESH
- HYDERABAD
- JURALA
- PROJECT
- TELNGANA
- ఆంధ్రప్రదేశ్
- జలాశయం
- తెలంగాణ
- వరద
- హైదరాబాద్
- Comments Off on జూరాలకు భారీ వరద