దుబాయ్: ఐపీఎల్ 13 సీజన్లో భాగంగా దుబాయ్ వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ హైదరాబాద్ సన్‌రైజర్స్164 పరుగులు చేసింది. చివరిలో ప్రియమ్ గార్గ్ తనదైన బ్యాటింగ్, మెరుపు షాట్లతో మైమరిపించాడు. హైదరాబాద్ బ్యాట్స్మెన్లు వార్నర్ 28(29), ఎంకే పాండే 29(21), ప్రియమ్ గార్గ్ 51(26), అభిషేక్ శర్మ31( 24) పరుగులు చేశారు. ఇక చెన్నై బౌలర్లు డీఎల్ చాహర్ రెండు, ఎస్ఎన్ ఠాకుర్ ఒకటి, పీపీ చావ్లా ఒకటి చొప్పున వికెట్లు తీశారు. తొలుత టాస్ గెలిచిన హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది. చెన్నైకి 165 టార్గెట్‌ను విసిరింది.
- October 2, 2020
- Archive
- Top News
- క్రీడలు
- HYDERABAD
- IPL13
- SUNRISERS
- ఐపీఎల్13
- దుబాయ్మ్యాచ్
- సన్‌రైజర్స్
- హైదరాబాద్
- Comments Off on ప్రియమ్ గార్గ్ మెరుపులు