సారథి న్యూస్, హైదరాబాద్: సిద్దిపేటలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వివిధ అభివృద్ధి పనులకు గురువారం ప్రారంభోత్సవం చేయనున్నారు. సిద్దిపేటలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయానికి కేసీఆర్ నగర్ గా నామకరణం చేయబోతున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. రూ.163 కోట్ల వ్యయంతో 2,460 ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. తొలి విడతలో 1, 341 ఇళ్లు, రెండో విడత వెయ్యి ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
- December 9, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- CM KCR
- HARISHRAO
- SIDDIPETA
- TELANGANA
- తన్నీరు హరీశ్‌రావు
- తెలంగాణ
- సిద్దిపేట
- సీఎం కేసీఆర్
- Comments Off on సిద్దిపేటలో కేసీఆర్ నగర్