చెన్నై: ప్రముఖ సంగీతదర్శకుడు ఏ ఆర్రెహ్మాన్.. మరోసారి వార్తల్లో నిలిచారు. పన్ను ఎగవేత కేసులో మద్రాస్ హైకోర్టు ఆయనకు నోటీసులు జారీచేసింది. ఆయన పన్ను చెల్లించకుండా ఎగవేశారంటూ ఆదాయపు పన్నుశాఖ ఆరోపిస్తున్నది. 2012లో రెహ్మన్ బ్రిటన్కు చెందిన టెలికాం అనే ప్రైవట్ కంపెనీతో ఒప్పందం కుదుర్చకున్నారు. ఆ ఒప్పందం విలువు రూ. 3.47 కోట్లు అయితే దీనికి రెహ్మన్ పన్ను చెల్లించలేదు. దీంతో ఆదాయపుపన్నుశాఖ కోర్టును ఆశ్రయించింది. దీంతో శుక్రవారం మద్రాస్ హైకోర్టు రెహ్మన్కు నోటీసులు జారీచేసింది. ఈ వ్యవహారంపై తమకు పూర్తి వివరాలు అందజేయాలని కోర్టు ఆదేశాలు జారీచేసింది.
- September 11, 2020
- Archive
- Top News
- జాతీయం
- సినిమా
- AR REHMAN
- BRITAN
- CHENNAI
- HIGHCOURT
- HYDERABAD
- MUSIC DIRECTOR
- ఏఆర్ రెహ్మన్
- కోర్టు
- పన్నుఎగవేత
- సంగీతదర్శకుడు
- Comments Off on రెహమన్కు హైకోర్టు షాక్!