సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో అదేస్థాయిలో కరోనా మహమ్మారి కొనసాగుతోంది. మంగళవారం 1,524 పాజిటివ్కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా 37,745 కు కరోనా కేసులు చేరాయి. తాజాగా మహమ్మారి బారినపడి 10 మృతిచెందారు. చికిత్స అనంతరం ఒకేరోజు 1,161 మంది డిశ్చార్జ్ అయ్యారు.
జీహెచ్ఎంసీ పరిధిలో 815 పాజిటివ్ నమోదయ్యాయి. ఇప్పటివరకు మృతుల సంఖ్య 375కు చేరింది. ఇప్పటివరకు 1, 95, 024 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే రంగారెడ్డి 240, మేడ్చల్ 97, సంగారెడ్డి 61, నల్లగొండ 38, వరంగల్అర్బన్30, కరీంనగర్29, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 19, సూర్యాపేట జిల్లాలో 15 చొప్పున పాజిటివ్కేసులు నిర్ధారణ అయ్యాయి.
- July 15, 2020
- Archive
- Top News
- హైదరాబాద్
- CARONA
- GHMC
- TELANGANA
- కరోనా
- తెలంగాణ
- పాజిటివ్కేసులు
- Comments Off on కరోనాతో 10 మంది మృతి