సారథి, రామయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని నార్లాపూర్ గ్రామానికి చెందిన శాంభవ మల్లేశం(50) మరణించారు. విషయం తెలుసుకున్న నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ సోమవారం ఆ కుటుంబాన్ని పరామర్శించి రూ.ఐదువేల ఆర్థిక సహాయంతో పాటు 50కేజీల బియ్యం అందించారు. ఆయన వెంట నార్లాపూర్ ఎంపీటీసీ రాజిరెడ్డి, నీలం తిరుపతి, నూర్ బాషా దూదేకుల సంఘం జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ ఉన్నారు.
- May 3, 2021
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- NARLAPUR
- NIZAMPET
- RAMAYAMPET
- నార్లాపూర్
- నిజాంపేట
- రామాయంపేట
- Comments Off on పేద కుటుంబానికి జడ్పీటీసీ సాయం