Breaking News

WARNAR

భారతీయులారా మీకు సలాం

మెల్‌బోర్న్‌: కరోనా దెబ్బకు చాలా మంది బెంబేలెత్తినా.. ఇద్దరు భారత విద్యార్థులు మాత్రం తమ దేశంలో నిస్వార్థంగా సేవలందిస్తున్నారని ఆసీస్​ మాజీ వికెట్​ కీపర్​ ఆడమ్​ గిల్​క్రిస్ట్, ఓపెనర్​ డేవిడ్ వార్నర్​ ప్రశంసించారు. కేరళకు చెందిన 22 ఏళ్ల షారోన్‌ వార్గిస్‌.. 2016లో ఆసీస్​కు వెళ్లి వొలాంగోంగ్​ యూనివర్సిటీలో నర్సింగ్​ విద్యను పూర్తి చేసింది. ప్రస్తుతం అక్కడే కేర్​ హోమ్​లో కరోనా రోగులకు సేవలందించడంపై గిల్లీ ప్రశంసలు కురిపించాడు. ‘షరోన్‌.. నీ సేవలను మరువలేం. నిన్ను చూసి […]

Read More