Breaking News

VIRATKOHLI

సచిన్‌, ధోనీ, కోహ్లీ.. ఇప్పుడు రోహిత్‌

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా పరుగులు వీరుడు రోహిత్‌శర్మ మరో ఘనత సాధించాడు. ప్రతిష్ఠాత్మక రాజీవ్‌ ఖేల్‌రత్న పురస్కారానికి ఎంపికైన నాలుగో క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. మాజీ క్రికెటర్‌‌ వీరేంద్ర సెహ్వాగ్‌, హాకీ దిగ్గజం సర్ధార్‌ సింగ్‌తో కూడిన 12 మంది సభ్యుల బృందం హిట్‌మ్యాన్‌ సహా మరో ముగ్గురి పేర్లను ఖేల్‌రత్నకు ప్రతిపాదించింది. రెజ్లర్‌ వినీశ్‌ ఫొగాట్‌, టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి మనికా బాత్రా, దివ్యాంగ హైజంపర్‌ మరియప్పన్‌ తంగవేలు పేర్లను కమిటీ ప్రభుత్వానికి సిఫార్సుచేసింది. కమిటీ […]

Read More

ఛేజ్ కింగ్.. విరాటే

న్యూఢిల్లీ: భారీ లక్ష్యాలను ఛేదించడంలో విరాట్ కోహ్లీని మించిన మొనగాడు లేడన్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ విషయంలో సచిన్ కంటే కోహ్లీయే బెస్ట్ అన్న పీటర్సన్​ కు నేడు బ్రాడ్ హాగ్ తోడయ్యాడు. కాకపోతే సచిన్ స్థానంలో ఈసారి రోహిత్ వచ్చాడు. విరాట్, రోహిత్లో మెరుగైన బ్యాట్స్​మెన్​ ఎవరనే ప్రశ్నకు హాగ్ తనదైన శైలిలో విశ్లేషణ చేశాడు. ఛేదన పరంగా చూస్తే కోహ్లీయే ఓ మెట్టు పైన ఉంటాడని చెప్పాడు. అయితే రోహిత్, కోహ్లీని […]

Read More

విరాట్ @ రూ.196 కోట్లు

లండన్: ప్రపంచంలో అత్యధికంగా ఆదాయం ఆర్జిస్తున్న క్రీడాకారుల జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. రూ.196 కోట్ల ఆదాయంతో 66వ స్థానంలో నిలిచాడు. గతేడాదితో పోలిస్తే 34 స్థానాలు పైకి ఎగబాకాడు. ఈసారి కూడా భారత్ నుంచి విరాట్ మినహా మరెవరికీ చోటు దక్కలేదు. ఇక స్విట్జర్లాండ్ టెన్నిస్‌ స్టార్ రోజర్ ఫెదరర్.. రూ.801 కోట్లతో తొలిసారి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ జాబితాలో టెన్నిస్ ప్లేయర్​కు టాప్ ప్లేస్ దక్కడం ఇదే తొలిసారి. సాకర్ […]

Read More
నాన్న.. లంచం ఒప్పుకోలేదు

నాన్న.. లంచం ఒప్పుకోలేదు

టీమిండియా కెప్టెన్​ విరాట్​కోహ్లీ తన కెరీర్‌ ఆరంభంలో స్టేట్‌ క్రికెట్‌కు ఎంపిక చేయడానికి క్రికెట్‌ అధికారులు లంచం అడిగారని కోహ్లీ తనకు చిన్నప్పుడు ఎదురైన చేదు ఘటనను గుర్తు చేసుకున్నాడు. అయితే తన తండ్రి ప్రేమ్‌ కోహ్లీ లంచం ఇవ్వడానికి ఒప్పుకోలేదని వెల్లడించాడు. ‘స్టేట్‌ క్రికెట్‌కు ఆడడానికి ఓ కోచ్‌ లంచం అడిగాడు. కానీ మా నాన్న ఇవ్వలేదు. నీవు మెరిట్‌తో ఆడగలిగితేనే క్రికెట్‌లో కొనసాగిస్తా. లేదంటే ఆడించను’ అని నాతో చెప్పాడు. ‘దీంతో నేను సెలెక్ట్‌ […]

Read More