Breaking News

NIVEDATHAMOS

భలే చాన్స్​కొట్టేసింది

భలే చాన్స్ ​కొట్టేసింది

గ్లామర్​తోనే కాకుండా యాక్టింగ్​తో మెప్పించే నటి నివేదా థామస్. ‘జెంటిల్ మన్’లో నాని సరసన చేసి టాలెంట్ ఉన్న హీరోయిన్​గా మొదటి సినిమాతోనే ప్రూవ్ చేసుకుంది. ఆ తర్వాత ‘నిన్నుకోరి’, ‘బ్రోచేవారెవరురా’.. తమిళంలో దర్బార్​చిత్రాలు చేసింది. ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్ కృష్ణ రూపొందించిన నాని, సుధీర్​బాబు సినిమా‘వి’లో కీలకపాత్ర పోషించింది. ఆ సినిమా రిలీస్​కు సిద్ధంగా ఉంది కూడా. తర్వాత దిల్​రాజు, బోనీకపూర్ తెలుగులో నిర్మిస్తున్న ‘వకీల్ సాబ్’లో ఓ ముఖ్యపాత్ర చేస్తోంది. ఈ మూవీ ‘పింక్’ […]

Read More