Breaking News

MLA MADANREDDY

మిమ్ముల్ని ఎన్నుకుంటే ఇదేనా?

– ఎమ్మెల్యే సమక్షంలో రత్నాపూర్ వాసుల నిరసన సారథి న్యూస్, నర్సాపూర్: ‘ఏడాదిన్నర కాలంగా గ్రామసభ నిర్వహించలేదు. ఎన్నికలు లేకుండా సర్పంచ్ ను ఏకగ్రీవం చేసుకుంటే గ్రామాభివృద్ధి చెందుతుందని ఆశపడ్డాం. కానీ సమస్యలు పట్టించుకోకుండా సర్పంచ్, ఎంపీటీసీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు’ అని నర్సాపూర్​ ఎమ్మెల్యే మదన్ రెడ్డి సమక్షంలో మెదక్ జిల్లా శివ్వంపేట మండలం రత్నాపూర్ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. నియంత్రిత సాగుపై అడిషనల్​ కలెక్టర్​ నగేష్, ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఆర్డీవో అరుణరెడ్డి సమక్షంలో మంగళవారం […]

Read More

సడక్ సక్కగైంది.. జాగ్రత్త

ఎమ్మెల్యే మదన్ రెడ్డి సారథి న్యూస్, నర్సాపూర్: ‘నర్సాపూర్ మెదక్ హైవే పనులు పూర్తయినయ్​.. ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని’ ఎమ్మెల్యే మదన్ రెడ్డి సూచించారు. బుధవారం కొల్చారం మండల కేంద్రంలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం పోతంశెట్టిపల్లి వద్ద ఫోర్ లేన్ రోడ్డు పనులను ప్రారంభించారు. సరుకుల పంపిణీకి సహకరించిన సర్పంచ్​ల ఫోరం అధ్యక్షుడు విష్ణువర్ధన్​ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రోడ్డు పనులు పూర్తయిన నాటినుంచి ప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. […]

Read More