సామాజికసారథి, నాగర్‌కర్నూల్ ప్రతినిధి: నూతన ఎన్నికైన ఎమ్మెల్సీలు కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, కల్వకుంట్ల కవిత బుధవారం కౌన్సిల్ హాల్ లో ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి ప్రొటెం చైర్మన్ సయ్యద్ అమీన్ ఉల్ హసన్ జాఫ్రీ, వారిచేత అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యఅతిథులుగా మంత్రులు మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. కాగా, ఇటీవల స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, నిజామాబాద్ నుంచి […]