Breaking News

ENGLAND

జులైలో ఇంగ్లండ్ వెళ్తాం

జులైలో ఇంగ్లండ్ వెళ్తాం

పాక్ క్రికెట్ బోర్డు కరాచీ: కరోనాను పక్కనబెడుతూ పాకిస్థాన్, ఇంగ్లండ్ పర్యటన కోసం సిద్ధమవుతోంది. మూడు టెస్ట్​లు, మూడు టీ20 కోసం జులైలో అక్కడ పర్యటిస్తామని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వెల్లడించింది. ఈ పర్యటనపై క్రికెటర్లకు అనుమానాలు ఉంటే.. వాళ్లను రమ్మని బలవంతం చేయబోమని పీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వసీమ్ ఖాన్ తెలిపాడు. ‘మ్యాచ్​లన్నీ ఖాళీ స్టేడియాల్లో జరుగుతాయి. గ్రౌండ్​లోనే హోటల్ రూమ్స్ ఉంటాయి. పర్యటనకు రావాలా? వద్దా? అనేది ప్లేయర్ల ఇష్టం. ఒకవేళ రాకపోయినా […]

Read More
ఒక్క చెత్త బంతీ వేయొద్దు

ఒక్క చెత్త బంతీ వేయొద్దు

ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ న్యూఢిల్లీ: క్రికెట్ దిగ్గజం సచిన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆచితూచి బౌలింగ్ చేయాలని ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ అన్నాడు. ఒక్క చెత్త బంతి వేసినా మూల్యం చెల్లించుకోవాల్సిందేనన్నాడు. బంతులు వేయడంలో చాలా నియంత్రణతో పాటు చాలా అప్రమత్తంగా వ్యవహరించాలన్నాడు. ‘సచిన్ బ్యాటింగ్ చేస్తుంటే బౌలర్​ కు ఏదో తెలియని ఆందోళన కలుగుతుంది. ఇందులో సందేహం లేదు. ఒక్క చెత్తబంతి వేసినా మాస్టర్​కు కుదురుకునే అవకాశం ఇచ్చినట్లే. ఆ తర్వాత అలవోకగా 500 […]

Read More
యార్క్ షైర్ అశ్విన్ డీల్ రద్దు

యార్క్ షైర్ అశ్విన్ డీల్ రద్దు

లండన్‌: టీమిండియా ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌.. ఇంగ్లండ్‌ కౌంటీ యార్క్ షైర్‌తో ఉన్న ఒప్పందం రద్దయింది. కరోనా మహమ్మారి పెరుగుతుండడం, జులై 1వ తేదీ వరకు క్రికెట్‌ జరగదని ఈసీబీ స్పష్టం చేయడంతో ఇద్దరి ఆమోదం మేరకు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో యార్క్ షైర్‌తో అశ్విన్‌ ఒప్పందం చేసుకున్నాడు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మెజారిటీ మ్యాచ్‌లు ఆడే చాన్స్‌ ఉండేది. ఇక కేశవ్‌ మహారాజ్‌ (సౌతాఫ్రికా), నికోలస్‌ పూరన్‌ (వెస్టిండీస్‌) డీల్స్ను […]

Read More