Breaking News

BADRADRI

ప్రతికేసులో నిష్పక్షపాత విచారణ

ప్రతికేసులో నిష్పక్షపాత విచారణ

సారథి న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: ప్రతి కేసులో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ సమగ్ర విచారణ చేపట్టాలని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్​దత్​ జిల్లా పోలీసు అధికారులకు సూచించారు. శుక్రవారం జిల్లా ఎస్పీ ఆఫీసులో పాల్వంచ, కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్లతో నేరాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసుల వివరాలను ఆన్​లైన్​లో నిక్షిప్తం చేయాలని సూచించారు. సమగ్ర విచారణ జరిపి నేరస్తులకు శిక్షపడేలా చూడాలన్నారు. ఆన్​లైన్ ​ద్వారా అర్జీలు తీసుకునేలా అధికారులకు అవగాహన […]

Read More
షార్ట్ న్యూస్

భద్రాద్రి ఎస్పీపై హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు

సారథి న్యూస్​, హైదరాబాద్: సివిల్‌ వివాదంలో తలదూర్చి తనను భదాద్రి-కొత్తగూడెం ఎస్పీ వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ఓ వ్యక్తి హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చేశాడు. పాల్వంచ ఎస్సైతో కలిసి తన ఐదెకరాల పొలాన్ని ఆక్రమించేందుకు యత్నిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన కార్యాలయానికి పిలిపించి ఎస్పీ బెదిరించారని ఆరోపించారు.ఈ పిటిషన్‌పై హెచ్‌ఆర్సీ తీవ్రంగా స్పందించింది. సివిల్‌ వివాదంలో ఈ ఘటనపై ఒక ఆర్డీవో ర్యాంకు స్థాయి అధికారితో విచారణ జరిపించాలని భద్రాద్రి- కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. సమగ్ర నివేదికను జూలై […]

Read More