Breaking News

నిహారిక

అన్నవరంలో నిహారిక, చైతన్య పూజలు

అన్నవరంలో నిహారిక, చైతన్య పూజలు

అన్నవరం: ప్రముఖనటుడు, మెగాబ్రదర్ ​నాగబాబు కూతురు, నటి నిహారిక తన భర్త చైతన్య, అత్తామామలతో కలిసి తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని శనివారం దర్శించున్నారు. వారికి వేదపండితులు తీర్థప్రసాదాలు అందజేశారు. డిసెంబర్​ 9న చైతన్యతో నిహారిక పెళ్లి రాజస్థాన్​లోని ఉదయ్​పూర్​ప్యాలెస్​లో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. కొణిదెల, అల్లు కుటుంబసభ్యులు సందడి చేశారు. డిసెంబర్ 11న హైదరాబాద్‌లో వీరి వెడ్డింగ్‌ రిసెప్షన్‌ నిర్వహించారు. కాగా, గుంటూరు మాజీ ఐజీ జె.ప్రభాకర్‌ రావు కుమారుడు చైతన్య […]

Read More
మెగా పెళ్లిసందడి

మెగా పెళ్లిసందడి

నటుడు నాగబాబు ఏకైక కుమార్తె నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ లో కుటుంబసభ్యుల సమక్షంలో బుధవారం సాయంత్రం 7 గంటల 15 నిమిషాలకు నిహారిక మెడలో జొన్నలగడ్డ వెంకటచైతన్య మూడుముళ్లు వేశాడు. చైతన్యతో ఏడడుగులు నడిచిన కొణిదెల నిహారిక కాస్తా జొన్నలగడ్డ ఇంటి కోడలు అయింది. రాజస్థాన్ లోని ఉదయ్ విలాస్ ప్యాలెస్ లో ఈ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. నూతన వధూవరులు సంప్రదాయ వస్త్రాలతో ముస్తాబై […]

Read More
మెగా డాటర్​ ఎంగేజ్​మెంట్ సందడి

మెగా డాటర్​ ఎంగేజ్​మెంట్ సందడి

మెగా ఫ్యామిలీ హీరోయిన్, నాగబాబు కూతురు నిహారిక ఎంగేజ్​మెంట్​ అరెంజ్​మెంట్స్ రెడీ అవుతున్నాయి. బుల్లితెర షోస్ కు హోస్ట్ గానే కాదు వెండితెర హీరోయిన్​గా కూడా అలరించి.. వెబ్ సిరీస్ లతోనూ రాణిస్తోంది. అయితే ఈ మెగా డాటర్ పెళ్లి గుంటూరు ఐజీ ప్రభాకర్ కొడుకు చైతన్యతో ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. చైతన్య కుటుంబంతో మెగా ఫ్యామిలీకి ఎప్పటి నుంచో మంచి పరిచయాలు ఉన్నాయి. చిరంజీవి తండ్రి కొణిదెల వెంకటరావు, చైతన్య తాతయ్య గుణ వెంకటరత్నం […]

Read More

చైతన్యతో నిహారిక

మెగా డాటర్‌ నిహారిక పెళ్లి గురించి పలుమార్లు హింట్లు ఇస్తూ వచ్చారు. తాజాగా ఓ యువకుడితో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘పీక్‌ ఏ బూ’ అని పేర్కొన్నారు అయితే అతని ముఖం మాత్రం కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో బిజినెస్ స్ట్రాటజిస్ట్ గా పనిచేస్తున్న జొన్నలగడ్డ చైతన్యను ఆమె పెళ్లాడనున్నట్టు తెలిసింది. వీరిద్దరూ కలిసి దిగిన ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Read More

మిస్ నిహారిక..

బుల్లితెర యాంకర్​గా కెరీర్ స్టార్ట్ చేసిన నిహారిక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మొదటి అమ్మాయి. ప్రస్తుతం నిహారిక సినిమాలు చేస్తూనే డిజిటల్ వరల్డ్​లోనూ రాణిస్తోంది. నాగసౌర్యతో చేసిన ఫస్ట్ సినిమా ‘ఒక మనసు’తో పర్వాలేదు అనిపించుకుంది. ఇక తమిళంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి సరసన ‘ఒరునల్ల నాల్ పాతు సొల్రేన్’ అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత వచ్చిన ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘సూర్యకాంతం’ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ డిజిటల్ రంగంలో […]

Read More