సామాజిక సారథి, హైదరాబాద్: సరస్వతీ పుత్రుడు, సాహితీవేత్త సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక లేరన్న వార్త, సినీ ఇండస్ట్రీలో తీవ్రవిషాదం నెలకొంది. ఆయన పాటే శ్వాసగా జీవిస్తూ వెండితెరమీద సిరివెన్నెల కురిపించిన మహానుభావుడు. మాట, పాటల మాంత్రికుడు వేలాది పాటలు రాసి జన హృదయాలను దోచుకున్న ప్రజాకవి అంటూ సామాజిక మాధ్యమాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభిమానులు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఆయన మృతి సాహితి, సాంస్కృతిక రంగానికి తీరనిలోటని సినీ ప్రముఖులు, నటులు, తారలు, ఆర్టిస్టులు, కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.
- November 30, 2021
- Archive
- Top News
- లోకల్ న్యూస్
- సాహితీలోకం
- సినిమా
- Mriti
- Sirivennela
- Sitaramashastri
- Songwriter
- Writer
- పాటల
- మృతి
- రచయిత
- సితారామశాస్త్రి
- సిరివెన్నెల
- Comments Off on సాహితి లెజెండ్ “సిరివెన్నెల” ఇకలేరు