సామాజిక సారథి , నాగర్ కర్నూల్: అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ నాగర్ కర్నూల్ లెర్నర్ సపోర్ట్ సెంటర్(స్టడి సెంటర్) నందు 2023-24 విద్యా సంవత్సరంకి గాను డిగ్రీ అడ్మిషన్ పొందుటకు జూలై 31 చివరితేది అని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ సమన్వయకర్త వర్కాల శ్రీనివాస్ తెలిపారు, కావున విద్యార్థులు ఇంటర్ లేదా ఓపెన్ ఇంటర్ లేదా ఏదైనా రెండు సంవత్సరాలు డిప్లమా కోర్సు పూర్తి చేసిన వారు లేదా ఐటిఐ ,పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసిన వారు అంబేద్కర్ సార్వత్రీక డిగ్రీలో అడ్మిషన్ పొందవచ్చునని తెలిపారు, కావున ఇట్టి అవకాశాన్ని అర్హత కలిగిన విద్యార్థులు సద్వినియోగం చేసుకొని జూలై 31 వరకు అడ్మిషన్ పొందాలని మరిన్ని వివరాలకు నెల్లికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు లేదా 7382929779 నెంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు*
- July 13, 2023
- Archive
- Top News
- మహబూబ్నగర్
- ముఖ్యమైన వార్తలు
- MAHABUBNAGAR
- NAGARKURNOOL
- TELANGANA
- తెలంగాణ
- Comments Off on అంబేద్కర్ ఓపెన్ డిగ్రీలో అడ్మిషన్లకు చివరితేది జూలై 31