సామాజిక సారథి, మెదక్ ప్రతినిధి: మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీమ్ పేట లో 56 మంది అసైనీలకు చెందిన 70.33 ఎకరాల అసైన్ మెంట్ ల్యాండ్ ను కబ్జా చేసినట్టు సర్వేలో తేలిందని మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ తెలిపారు. జమునా హెచరీ యాజమాన్యం జమున, నితిన్ రెడ్డి అక్రమంగా కబ్జా చేశారని, నిబంధనలకు విరుద్ధంగా నాలా కన్వర్షన్ లేకుండా అసైన్ మెంట్ భూమిని వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్నారన్నారు. అచ్చంపేట, హకీమ్ పేటలో అసైన్మెంట్ భూముల కబ్జా, అక్రమ నిర్మాణాలుపై ప్రభుత్వానికి నివేదిక పంపామన్నారు. అక్రమాలకు పాల్పడిన వ్యక్తులు, అక్రమాలకు సహకరించిన అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
- December 7, 2021
- Archive
- Top News
- మెదక్
- లోకల్ న్యూస్
- Achanpeta
- assignment
- capture
- COLLECTOR
- Hakeempeta
- Hakimpeta
- Jamuna
- LANDS
- medak
- Nitin Reddy
- Press Meet
- real
- WARNING
- అచ్చంపేట
- అసైన్మెంట్
- కబ్జా
- కలెక్టర్
- జమున
- నిజమే
- నితిన్ రెడ్డి
- ప్రెస్ మీట్
- భూములు
- మెదక్
- హకీంపేట
- హకీమ్ పేట
- హెచ్చరి
- Comments Off on అసైన్మెంట్ భూకబ్జా నిజమే