Breaking News

Day: October 1, 2024

మూసీపై ధ్యాస రైతుభరోసాపై లేదా?

మూసీపై ధ్యాస రైతుభరోసాపై లేదా?

  • October 1, 2024
  • Comments Off on మూసీపై ధ్యాస రైతుభరోసాపై లేదా?

సామాజికసారథి, నాగర్​ కర్నూల్​: రాష్ట్రంలో బుల్డోజర్​ రాజకీయం నడుస్తోందని నాగర్​ కర్నూల్​ మాజీఎమ్మెల్యే మర్రి జనార్దన్​ రెడ్డి విమర్శించారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటైనా అమలుచేశారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్​ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అటకెక్కాయని మండిపడ్డారు. మూసీ ఉన్న శ్రద్ధ రైతుబంధుపై ఎందుకు లేదని ప్రశ్నించారు. రూ.60వేల పెడుతున్న దాంట్లో రూ.2వేల కోట్లు రైతుభరోసాకు ఇవ్వలేరా? అని ప్రశ్నించారు. మంగళవారం ఆయన నాగర్​ కర్నూల్​ జిల్లా కేంద్రంలోని బీఆర్​ఎస్​ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ఇంతవరకు […]

Read More