Breaking News

Month: September 2023

లోక్‌ అదాలత్‌తో సత్వర న్యాయం

**రాజీమార్గంతో కేసుల శాశ్వత పరిష్కారం **పైకోర్టుల్లో అప్పీలు లేకుండా కేసుల పరిష్కారానికి అవకాశం -జిల్లా జడ్జి డి.రాజేష్ బాబు సామాజిక సారథి , నాగర్ కర్నూల్: …. న్యాయానికి గొప్ప, పేద అన్న తేడా లేదు. ఏ పౌరుడూ ఆర్థిక, మరే ఇతర కారణాల వల్ల న్యాయం పొందే అవకాశాలు కోల్పోరాదన్న ఉద్దేశంతో.. పౌరులకు ఉచిత న్యాయ సహాయం అందించాలని భారత అత్యున్నత న్యాయస్థానం భావించి లోక్ అదాలత్ ను ప్రవేశపెట్టింది.ఆర్థిక లావాదేవీలు, బీమా తదితర కేసులను […]

Read More

యూఆర్ఎస్ స్కూళ్లో స్పెషల్ ఆఫీసర్ ఇష్టారాజ్యం

డీఈఓ ఆఫీస్ సిబ్బందితో కలిసి చేతివాటంతనకు అనుకూలంగా ఉండే మహిళకు అకౌంటెంట్ పోస్టు వివరాలు కావాలని అడిగితే సమాధానం దాటవేతపట్టించుకోని జిల్లా విద్యాశాఖ అధికారులు సామాజిక సారథి, వనపర్తి: వనపర్తి జిల్లా కేంద్రంలోని పోస్టాఫీస్ ఎదురుగా ఏర్పాటు చేసిన యూఆర్ఎస్ ( అర్భన్ రెసిడెన్షియల్ స్కూల్) స్పెషల్ ఆఫీసర్ జంబులయ్య ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. వనపర్తి జిల్లాకు రెగ్యులర్ డీఈఓ లేకపోవడం ఇంచార్జీ డీఈఓ లు పాలన కొనసాగిస్తుండడంతో యూఆర్ఎస్ స్కూల్ పై పర్యవేక్షణ […]

Read More

ఛీ..ఛీ.. ఇదేం గవర్నమెంట్ ఆఫీస్

✓బిజినపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఇంచార్జీ ఎంపీడీఓ ఇష్టారాజ్యం✓ తన ఛాంబర్ లోనే మహిళా ఉద్యోగి తో సరసాలు✓ తన టేబుల్ వద్దే ఆ మహిళా కు కుర్చీ ఏర్పాటు✓ఎంపీడీఓ ఛాంబర్ లోకి వెళ్లాలంటేనే జంకుతున్న సిబ్బంది, ప్రజాప్రతినిధులు ✓చోద్యం చూస్తున్న జిల్లా ఉన్నతాధికారులు సామాజిక సారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఇంచార్జీ ఎంపీడీఓ కృష్ణ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ మండలానికి రెగ్యులర్ ఎంపీడీఓ లేకపోవడం, ఒక వేళ ఎవరైనా […]

Read More