Breaking News

Month: July 2020

చెరువులు, రిజర్వాయర్లు నింపాలె

చివరి ఆయకట్టు దాకా నీళ్లందాలి

ఇరిగేషన్​శాఖలో నాలుగు విభాగాలు వద్దు ప్రత్యేక సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి రంగం ఉజ్వలంగా మారిందని, భారీ ప్రాజెక్టులు, కాల్వలు, రిజర్వాయర్లు అందుబాటులోకి వచ్చాయని, కోటికి పైగా ఎకరాలకు సాగునీరు అందించే గొప్ప వ్యవస్థ ఏర్పడిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న భారీ ప్రాజెక్టుల ద్వారా వచ్చే నదీ జలాలను వీలైనంత ఎక్కువ వ్యవసాయ భూములకు అందించే విధంగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. ప్రాజెక్టుల […]

Read More
తెలంగాణలో కాస్త ఊరట

రాష్ట్రంలో 1,269 పాజిటివ్ ​కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉధృతి కొంచెం తగ్గినట్టే కనిపిస్తోంది. గత మూడు నాలుగు రోజులతో పోల్చితే ఆదివారం కేసులు తగ్గాయి. ఆదివారం తాజాగా 1,269 పాజిటివ్​కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి 8 మంది మృతిచెందారు. అయితే ఇప్పటి వరకు 356 మంది చనిపోయారు. ఇప్పటి వరకు 1,70,324 మందిని పరీక్షించారు. మొత్తం పాజిటివ్​కేసుల సంఖ్య 34,671కు చేరింది. జీహెచ్​ఎంసీ పరిధిలో 800 కేసులు, రంగారెడ్డి జిల్లా 132, మేడ్చల్​ 94, సంగారెడ్డి 36, వరంగల్​ […]

Read More

దేశీయ సంస్థలకు ఊతం

ఢిల్లీ: వివిధ అవసరాల కోసం దిగుమతి చేసుకునే 350 రకాల వస్తువులపై ఆంక్షలు విధించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వీటిల్లో ఎలక్ట్రానిక్‌, టెక్స్‌టైల్స్‌, బొమ్మలు, ఫర్నిచర్‌ వంటివి ఉన్నాయి. దేశీయ సంస్థలకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఆయా వస్తువుల దిగుమతి అవసరాలను పరిశీలించేందుకు ఓ మానిటరింగ్‌ వ్యవస్థని ఏర్పాటుచేసే అవకాశం ఉంది. ఆ వ్యవస్థ అత్యవసరమైన వాటిని మాత్రమే పరిశీలించి లైసెన్స్‌ ఇస్తుంది. ఆత్మ నిర్భర్‌ భారత్‌కు ఊతమిచ్చేలా ఈ […]

Read More

రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్

సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘మహర్షి’ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు డైరెక్టర్ వంశీ పైడిపల్లి. అయితే తాజాగా రామ్ చరణ్ తో వంశీ ఓ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. వంశీ రామ్ చరణ్​కు కథ వినిపించారట. కథలోని కొత్తదనం చరణ్​కు నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ‘మహర్షి’ తర్వాత వంశీ ఒక ప్రాజెక్టుతో మహేష్ ను సంప్రదించగా మహేష్ బాబు అంగీకరించాలేదట. ఇప్పుడో కొత్త కథతో రామ్ […]

Read More
రాష్ట్రానికి 600 వెంటిలేటర్లు

రాష్ట్రానికి 600 వెంటిలేటర్లు

ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చూపించుకోవాలి కరోనా నుంచి ప్రజలే తమను తాము కాపాడుకోవాలి గాంధీ ఆస్పత్రిని సందర్శించి కేంద్రమంత్రి కిషన్​రెడ్డి సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా పాజిటివ్‌ వచ్చిన ప్రజాప్రతినిధులు సైతం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చికిత్స తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్ రెడ్డి కోరారు. గచ్చిబౌలి టిమ్స్ ను వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం ఆయన హైదరాబాద్​లోని గాంధీ ఆస్పత్రిని సందర్శించి రోగులను పరామర్శించారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం‌ కల్పించాల్సిన బాధ్యత […]

Read More
కప్పు కాఫీ.. గుప్పెడు ఖర్జూరం

ఓమానీయుల మర్యాద భలే

బిడ్డపుడితే ఖర్జూరపు మొక్కనాటే ఆచారం సంప్రదాయ పద్ధతుల్లో పంట సాగు ఓమానీయులు.. వారి సంప్రదాయం ప్రకారం ఇంటికి వచ్చిన వారికి ఆతిథ్యం మొదటిగా అరబిక్ కాఫీతో పాటు ఖలాస్ డేట్స్ ఇస్తారు. అలా వారి ఆహారంలో భాగమైంది ఖర్జూరం. అరబ్​ దేశాల్లో ఎక్కడ చూసినా ఈ తోటలు విరివిగా కనిపిస్తాయి. బిడ్డ పుడితే శుభసూచకంగా ఖర్జూరపు మొక్కను నాటుతారు. ఖర్జూరపు విశిష్టత.. ఓమానీయుల సంప్రదాయాలను తెలుసుకుందాం.. ఖర్జూరం పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేవి అరబ్ దేశాలు. ఎడారి […]

Read More
మలయాళ రీమేక్​లో విశ్వక్

మలయాళ రీమేక్​లో విశ్వక్

రీసెంట్​గా ‘హిట్’ సినిమాతో హిట్ కొట్టిన విశ్వక్ సేన్ ఓ మలయాళ రీమేక్ చిత్రం చేయనున్నాడట. ‘ఫలక్​నుమా దాస్’తో హైప్ నందుకున్న విశ్వక్ డిఫరెంట్ కాన్సెప్ట్​లను ఎంచుకోవడంలో ముందుంటాడు. ప్రస్తుతం ‘హిట్’ సీక్వెల్, పాగల్ సినిమాలకు కమిటై ఉన్నాడు విశ్వక్. అయితే ఇప్పుడు ఈ మలయాళ రీమేక్​లో నటించనున్నాడని టాలీవుడ్ టాక్. ‘అయ్యప్పన్ కోషియమ్’ను రీమేక్ చేయనున్న సంస్థ సితార ఎంటర్ టెయిన్ మెంట్స్ ఈ ఏడాది రిలీజై అక్కడ హిట్ కొట్టిన మలయాళ మూవీ ‘కప్పేలా’ […]

Read More
పాఠాలు నేర్పే పంతులమ్మ

పాఠాలు నేర్పే పంతులమ్మ

ఏ పాత్రకైనా ఇట్టే సూటైపోతుంది కన్నడ ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ‘అల వైకుంఠ పురములో’ తర్వాత పూజా ప్రభాస్ సినిమా ‘రాధే శ్యామ్’లో నటిస్తోంది. ఇటీవలే సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు ఫస్ట్​లుక్​ను కూడా రివీల్ చేశారు చిత్ర బృందం. ఫస్ట్ లుక్​లో ప్రభాస్, పూజా రొమాంటిక్ లుక్​కు మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఫస్ట్ లుక్​లో హీరోతో పాటు హీరోయిన్ కూడా రివీల్ చేయడంతో సినిమాలో పూజా పాత్రకు కూడా ఇంపార్టెన్స్ ఎక్కువే అని అర్థమైంది. […]

Read More