Breaking News

Day: July 9, 2020

గుట్కాప్యాకెట్ల పట్టివేత

  • July 9, 2020
  • Comments Off on గుట్కాప్యాకెట్ల పట్టివేత

సారథిన్యూస్​, రామగుండం: పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఓ కిరాణా దుకాణంలో పోలీసులు తనిఖీ చేసి రూ. 16,400 విలువచేసే గట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కిరాణా షాపు యజమాని మోహన్ లాల్ ను అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం అతడిని పెద్దపల్లి పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.

Read More