Breaking News

Day: April 22, 2020

బిల్‌గేట్స్‌రాజీనామా

బిల్‌గేట్స్‌రాజీనామా

ప్రస్తుతం బోర్డు సలహాదారుడిగా … ప్రస్తుతం బోర్డు సలహాదారుడిగా ఉన్న ఆయన తన పదవికి రాజీనామా చేశారు. పూర్తిస్థాయిలో సామాజిక సేవలకు పరిమితమవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, 2014లో ఆయన మైక్రోసాఫ్ట్‌ఛైర్మన్‌పదవినుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. 2000లో సీఈఓ పదవికి రాజీనామా చేసిన ఆయన 2008నుంచి ఫుల్‌టైం పనికి కూడా గుడ్‌బై చెప్పారు. 1975లో మైక్రోసాఫ్ట్​ సంస్థను స్థాపించి దాన్ని ప్రపంచ నెంబర్‌వన్‌స్థాయికి తీసుకెళ్లారు. సామాజిక బాధ్యతతో ప్రపంచవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు […]

Read More
కిడ్నీ సమస్యలు..పరిష్కార మార్గాలివే

కిడ్నీ సమస్యలు..పరిష్కార మార్గాలివే

అతి ముఖ్యమైన అవయవం… మూత్రపిండాలు… కిడ్నీలు.. ఏ పేరుతో పిలిచిన శరీరంలో జీవక్రియలన్నింటికీ అతి ముఖ్యమైన అవయవం. శరీరంలో నిరంతరం రక్తాన్ని వడబోయడమే వీటిపని. ఈ మూత్రపిండాల పనితీరు మందగిస్తే ఆ వ్యక్తి రకరకాల ఆరోగ్య సమస్యలకు గురై, ఇక చావుకు చేరువకాక తప్పదు. గత కొన్ని దశాబ్దాలుగా కిడ్నీల వ్యాధులు తీవ్రంగా మారాయి. ఈ వ్యాధుల్ని ముందుగా గుర్తించలేకపోవడం, గుర్తించిన తర్వాత వైద్యం అందుబాటులో లేకపోవడం, దూర ప్రాంతాల్లో ఖరీదైన వైద్యాన్ని చేయుంచుకోలేక ఎంతోమంది జీవితాల్లో […]

Read More
టూంబ్స్కు పూర్వ వైభవం

టూంబ్స్​కు పూర్వ వైభవం

కుతుబ్‌‌షాహీ సమాధుల ప్రాంగణంలో పూర్వ వైభవం…. హైదరాబాద్‌‌ గోల్కొండ సమీపంలోని చారిత్రక కుతుబ్‌‌షాహీ సమాధుల ప్రాంగణంలో పూర్వ వైభవం సంతరించుకున్న తారామతి, ప్రేమావతి టూంబ్స్​‌ను అమెరికా రాయబారి కెన్నెత్‌ ‌ఐ జస్టర్‌‌ఇటీవల ప్రారంభించారు. ఈ రెండింటి మరమ్మతులు, పూర్వ వైభవ పనుల కోసం అమెరికా రాయబార కార్యాలయం గతేడాది ఫిబ్రవరిలో 1,03,000 డాలర్లు మంజూరు చేసింది. ఈ నిధులతో ఆగాఖాన్‌‌ట్రస్ట్‌‌.. మసీదులకు మరమ్మతులు చేయించడంతో.. అవి నవ్యకళను సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా అమెరికా రాయబారి కెన్నెత్‌‌ఐ జస్టర్‌‌మాట్లాడుతూ.. […]

Read More
బీజేపీ సారథిగా బండి సంజయ్

బీజేపీ సారథిగా బండి సంజయ్​

తెలంగాణ రాష్ట్ర కాషాయదళానికి కొత్త చీఫ్ గా ఎన్నికైన … తెలంగాణ రాష్ట్ర కాషాయదళానికి కొత్త చీఫ్ గా ఎన్నికైన క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ టార్గెట్ ఫిక్స్ అయ్యిందా..? కుర్చీలో మూడేళ్ల పాటు ఉండే సంజ‌య్ ఏజెండా ఏమిటి..? తెలంగాణ‌లో అంతంత మాత్రంగానే ఉన్న పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాల‌నే అంశంపై సంజ‌య్ చాలా క్లారిటీతో ఉన్నట్లు ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీ ఆఫీసు వ‌ద్ద ఏర్పాటుచేసిన అభినంద‌న స‌భ వేదిక‌గా స్పష్టమైన సంకేతాలు […]

Read More
బెల్లమే బెటర్‌‌

బెల్లమే బెటర్‌‌

బెల్లం వినియోగం భారతీయుల జీవనశైలిలో…. బెల్లం వినియోగం భారతీయుల జీవనశైలిలో ఒక భాగం. నిత్యం వంటలు, చిరుతిళ్లు, ఆరోగ్యం, నైవేద్యాలు, పెళ్లిళ్లు, పేరంటాల్లో ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. కమ్మటి సువాసన, కంటికి ఇంపైన బంగారు రంగు కలిగిన బెల్లంతో తయారుచేసిన కేకులు, మిఠాయిలు మనసుకు హాయినిస్తాయి. పంచదారతో పోలిస్తే ఎలాంటి రసాయనాలు లేకుండా తయారయ్యే బెల్లంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. బెల్లాన్ని చెరకు గడల నుంచి తయారుచేస్తారు. కొన్ని ప్రాంతాల్లో తాటి చెట్లు, ఈత […]

Read More