సామాజిక సారథి, తిమ్మాజీపేట: మండల కేంద్రంలో ఉన్న మద్యం గోదాంలో ఉన్న కాలం చెల్లిన మద్యాన్ని సోమవారం అధికారులు పార బోయించారు. దాదాపుగా 243లిక్కర్ కేసులు కాలం చెల్లింది. వీటిని మద్యం ప్రియులు సేవించకుండా పోయింది. దీనితో మద్యం డిపో మేనేజర్ లచ్చయ్య నాగర్ కర్నూల్ ఎక్సైజ్ సీఐ ఏడుకొండలు ఎస్ఐ అనుదీప్ సమక్షంలో కాలం చెల్లిన మధ్యాన్ని హమాలీలతో పరబోయించారు. వీటి విలువ దాదాపుగా రూ.12లక్షల దాకా ఉంటుందని డిపో అధికారులు తెలిపారు.
- November 30, 2021
- Archive
- Top News
- కర్నూలు
- లోకల్ న్యూస్
- 12 lakhs
- 12లక్షల
- EXCISE
- LIQUOR
- NAGAR KURNOOL
- timmajipeta
- ఎక్సైజ్
- తిమ్మాజిపేట
- నాగర్ కర్నూల్
- మద్యం
- Comments Off on 12లక్షల మద్యం పారబోసింన్రు