అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం 7,948 మందికి కరోనా పాజిటివ్ నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,10,297కు చేరింది. ఒకే రోజు 3,064 మంది కరోనా బాధితుల డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 56,527 కరోనా యాక్టివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కొత్తగా కరోనాతో 58 మంది మృతిచెందారు. ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 1,148కు చేరింది. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అనంతపురం 740, చిత్తూరు 452, ఈస్ట్‌గోదావరి 1367, గుంటూరు 945, కడప 650, కృష్ణా 293, కర్నూలు 1146, నెల్లూరు 369, ప్రకాశం 335, శ్రీకాకుళం 392, విశాఖపట్నం 282, విజయనగరం 220, వెస్ట్‌గోదావరి 757 నమోదయ్యాయి. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్‌బులెటిన్‌ను విడుదల చేసింది.
- July 28, 2020
- Archive
- Top News
- ఆంధ్రప్రదేశ్
- AMARAVATHI
- ANDRAPRADESH
- COVID19
- HEALTH BULLETIN
- అమరావతి
- ఆంధ్రప్రదేశ్
- కరోనా
- Comments Off on 1,10,297 దాటిన కరోనా కేసులు