సారథి న్యూస్, పరిగి: స్వేరోస్ ప్రతిజ్క్ష దివస్ సందర్భంగా సోమవారం వికారాబాద్ జిల్లా పరిగిలో స్వేరోస్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిగి 5కే రన్ కార్యక్రమం విజయవంతమైంది. పరిగి డీఎస్పీ శ్రీనివాస్ స్వేరో జెండాను ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో స్వేరోస్ రాష్ట్ర అధ్యక్షుడు సి.కిరణ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర సంక్షేమ గురుకులాల అదనపు క్రీడాధికారి డాక్టర్ సోలపోగుల స్వాములు స్వేరో, సెంట్రల్ జోన్ ప్రెసిడెంట్ రుద్రవరం సునీల్ స్వేరొ, ప్రతిజ్ఞ దివస్ కన్వీనర్ ఏపీ శేఖర్, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, స్వేరోస్, సీఆర్వోస్ పాల్గొన్నారు.
- November 23, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- PARIGI
- PRATHIGNA DIWAS
- RS PRAVEEN KUMAR
- SWAEROES
- TELANGANA
- ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
- తెలంగాణ
- పరిగి
- ప్రతిజ్క్ష దివస్
- స్వేరోస్
- Comments Off on స్వేరోస్ ‘పరిగి 5కే రన్’ సక్సెస్