Breaking News

వైభవంగా గోరెటి వెంకన్న కూతురు పెళ్లి

వైభవంగా గోరెటి వెంకన్న కూతురు పెళ్లి

సారథి న్యూస్​, హైదరాబాద్​: హైదరాబాద్​లో శుక్రవారం జరిగిన ప్రజావాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న కూతురు వివాహానికి సీఎం కె.చంద్రశేఖర్​రావు ముఖ్య​అతిథిగా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి, మున్సిపల్​, ఐటీశాఖ మంత్రి కె. తారక రామారావు, మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి, నాగర్​కర్నూల్​ ఎంపీ పోతుగంటి రాములు, ఎల్​బీ నగర్​ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్​రెడ్డి, నిజామాబాద్​ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ ఎంపీ మందా జగన్నాథం తదితరులు హాజరైన నూతన వధూవరులను ఆశీర్వదించారు.

గోరెటి వెంకన్న కూతురు వివాహ వేడుకలో మంత్రి కె.తారక రామారావు, ఎంపీ రాములు, ఇతర నాయకులు
గోరెటి వెంకన్న కూతురు వివాహ వేడుకలో మంత్రి కె.తారక రామారావు, ఎంపీ రాములు, ఇతర నాయకులు
గోరెటి వెంకన్న కూతురు వివాహ వేడుకలో నిజామాబాద్​ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఇతర నాయకులు
గోరెటి వెంకన్న కూతురు వివాహ వేడుకలో సీఎం కె.చంద్రశేఖర్​రావు, మంత్రి నిరంజన్​రెడ్డి, ఎంపీ రాములు, ఎల్​బీ నగర్​ ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి