పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘వకీల్‌సాబ్’ చిత్ర యూనిట్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది. బుధవారం ఉదయం 9.09 నిమిషాలకు ఈ మోషన్ పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్లో పవన్‌కల్యాణ్.. నల్లకోటు, చేతిలో లా బుక్, మరో చేతిలో కర్రపట్టుకొని కనబడుతున్నాడు. తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేస్తున్నది. వకీల్ సాబ్ చిత్రం హిందీ సినిమా ‘పింక్’ కు రీమేక్‌గా వస్తున్న విషయం తెలిసిందే. ఈచిత్రంలో నివేదా థామస్, అంజలి, అనన్యలు హీరోయిన్లుగా నటిస్తుండగా.. వేణుశ్రీరామ్ దర్వకత్వం వహిస్తున్నారు.
- September 2, 2020
- Archive
- Top News
- సినిమా
- FANS
- HYDERABAD
- MOTIONPOSTER
- PAWANKALYAN
- PINK
- REALESE
- TOLLYWOOD
- టాలీవుడ్
- పవన్‌కల్యాణ్
- మోషన్‌పోస్టర్
- Comments Off on వకీల్‌సాబ్ మోషన్‌పోస్టర్.. వచ్చేసింది