సారథిన్యూస్, రామడుగు: ప్రభుత్వం నిర్మిస్తున్న రైతు వేదికలతో అన్నదాతలకు ఎంతో మేలు జరుగుతుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా మాల్యాల, నూకపల్లి, మానాల క్లస్టర్లలో ఆయన రైతు వేదికల నిర్మాణాలకు జగిత్యాల కలెక్టర్ గొగులోత్ రవితో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 750 కోట్లతో రైతు కల్లాలు. ఏర్పాటు చేశామని చెప్పారు. రైతును రాజుగా చూడాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అని భావించారు.
- July 3, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- CHOPPADANDI
- COLLECTOR
- Farmers
- KARIMNAGAR
- MLA
- RAVISHANKAR
- రైతు వేదికలు
- సుంకె రవిశంకర్
- Comments Off on రైతు వేదికలతో ఎంతో లాభం