సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మున్సిపల్‌శాఖ 20 19 – 20 వార్షిక నివేదికను బుధవారం మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఆవిష్కరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపాలిటీల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని మంత్రులు అన్నారు.
- June 24, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- ANNUAL PLAN
- KTR
- MUNCIPAL
- కేటీఆర్
- నివేదిక
- మున్సిపల్
- Comments Off on మున్సిపల్ నివేదిక ఆవిష్కరణ