ఢిల్లీ: కరోనా మహమ్మారి సెలబ్రిటీలను, రాజకీయనాయకులను సైతం వదలడం లేదు. ఇప్పటికే ఇద్దరు ముఖ్యమంత్రులకు, కేంద్ర మంత్రి అమిత్‌షాకు కరోనా సోకగా.. తాజాగా మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రణబ్ ముఖర్జీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్లో వెల్లడించారు. ‘నేను రెగ్యులర్ పరీక్షల్లో భాగంగా కరోనా టెస్టులు చేయించుకోగా నాకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గత వారంరోజులుగా అన్ని కలిసిన వారంతా దయచేసి పరీక్షలు చేయించుకోండి’ అంటూ ఆయన విజ్ఞప్తి చేశారు.
- August 10, 2020
- Archive
- Top News
- జాతీయం
- CARONA
- CONGRESS
- DELHI
- PRANAB MUKHARJEE
- PRESIDENT
- ప్రణబ్
- మాజీ రాష్ట్రపతి
- Comments Off on మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా