సారథి న్యూస్, హైదరాబాద్ : టాలీవుడ్ ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు ఇంట విషాదం నెలకొంది. ఆయన సతీమణి విజయలక్ష్మి(74) శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. విజయలక్ష్మి మృతికి పలువురు సినీప్రముఖులు సంతాపం తెలిపారు. ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ సహా పలువురు అగ్ర కథానాయకులందరి సినిమాలకు పరుచూరి బ్రదర్స్(పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ) రచయితలుగా పని చేశారు. చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రానికి కూడా వీరు వర్క్ చేశారు.
- August 7, 2020
- Archive
- Top News
- సినిమా
- హైదరాబాద్
- HEART ATTACK
- PARUCHOORI
- TOLLYWOOD
- గుండెపోటు
- టాలివుడ్
- పరుచూరి
- Comments Off on పరుచూరి ఇంట విషాదం