సారథి న్యూస్, నిజాంపేట: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాలు దరిచేరవని మెదక్ జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు సూచించారు. గురువారం ఆయన నిజాంపేటలో సర్పంచులు, ఎంపీటీసీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణ ప్రణాళిక ప్రకారం నిర్వహిస్తే వ్యాధులను నివారించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఆయాగ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
- October 1, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CARONA
- HEALTH
- HYDERABAD
- KCR
- KTR
- TELANGANA
- కరోనా
- కేసీఆర్
- తెలంగాణ
- హైదరాబాద్
- Comments Off on పరిశుభ్రతతో రోగాలు దూరం