సారథి న్యూస్,రామాయంపేట: మెదక్ జిల్లా రామాయంపేట మండల దూదేకుల (నూర్బాష్) సంఘాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కన్వీనర్‌గా ఖాసీం సాబ్, కోకన్వీనర్‌గా ఫిరోజ్, కోశాధికారిగా ఇమామ్ సాబ్, సలహాదారుడిగా అహ్మద్ పాషాను ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన మండల కమిటీ సభ్యులకు జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ పాషా, కోఆప్షన్ సభ్యుడు గౌస్ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా గౌరవాధ్యక్షుడు ఎండీ అజ్గర్, జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ పాషా, జిల్లా నాయకులు ఇబ్రాహీం, బాబు మియా,గౌస్ పాషా, ముస్లిం సోదరులు హాబీబ్, అబ్దుల్, రషీద్ పాల్గొన్నారు.
- July 18, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- HYDERABAD
- medak
- NEW
- RAMAYAMPET
- మెదక్
- రామాయంపేట
- Comments Off on దూదేకుల సంఘం ఎన్నిక