స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు 50వ పుట్టినరోజు వేడుకలను హైదరాబాద్ లో శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఆహ్వానం అందుకున్న సినీతారలంతా దిల్ రాజు సదనానికి విచ్చేసి విందులో పాల్గొన్నారు. ఆయనతో అందరికీ అవసరమే మరి. ఈ వేడుక పక్కన పెడితే అభిమాన హీరోలంతా ఒకరి మీద ఒకరు చేతులు వేసుకుని ప్రాణ మిత్రుల్లా కనిపించడంతో ఫ్యాన్సంతా యమ ఖుషీ అయిపోతూ వాళ్ల ఫొటోలను షేర్ చేసే సందడిలో పడ్డారు. వాళ్లెవరో మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
- December 19, 2020
- Archive
- Top News
- షార్ట్ న్యూస్
- సినిమా
- BIRTHDAY
- DILRAJU
- HYDERABAD
- NAGACHAITANYA
- దిల్ రాజు
- నాగచైతన్యం
- బర్త్డే
- సమత
- హైదరాబాద్
- Comments Off on దిల్ రాజు బర్త్ డేలో తారల తళుక్కు