సారథి న్యూస్, హైదరాబాద్: ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి రచించిన తెలంగాణ తల్లి ప్రార్థనా గీతాన్ని మంత్రి కె.తారకరామారావు శుక్రవారం ప్రగతి భవన్ లో ఆవిష్కరించారు. ‘తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక చరిత్ర సాహిత్యం, శిల్పకళ గురించి వర్ణించే ఈ పాట హత్తుకుందని’ తెలిపారు. మంత్రి చేతులమీదుగా విడుదల చేసే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు.
- June 12, 2020
- Archive
- Top News
- హైదరాబాద్
- KTR
- TELANGANA
- తెలంగాణ తల్లి
- మంత్రి కేటీఆర్
- Comments Off on ‘తెలంగాణ తల్లి’ గీతం హత్తుకుంది