సారథిన్యూస్, ఖమ్మం: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను ఏడాది పొడవునా జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయమని అఖిలభారత బ్రాహ్మణ సర్వీస్ నెట్వట్ వర్క్ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అభిప్రాయ పడింది. ప్రభుత్వ నిర్ణయం బ్రాహ్మణులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని చెప్పారు. బ్రాహ్మణులకు సంబంధించిన భూ సంబంధ సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం చొరువ తీసుకోవాలని కోరారు.
- June 27, 2020
- Archive
- తెలంగాణ
- HYDERABAD
- KCR
- PV NARASIMHARAO
- TELANGANA
- ధన్యవాదాలు
- బ్రాహ్మణసంఘం
- Comments Off on టీఆర్ఎస్ ప్రభుత్వానికి థ్యాంక్స్