సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు మెడికల్ కాలేజీ నెఫ్రాలజీ విభాగానికి డాక్టర్ ఆఫ్ మెడిసిన్ కు రెండు సీట్లు అప్రూవల్ వచ్చాయని డీఎంఈ, ప్రిన్సిపల్ డాక్టర్ పి.చంద్రశేఖర్ శనివారం తెలిపారు. ఇన్నిరోజుల తర్వాత అప్రూవల్వచ్చిందన్నారు.
- July 4, 2020
- Archive
- ఆంధ్రప్రదేశ్
- కర్నూలు
- COLLEGE
- Kurnool
- MEDICAL
- కర్నూలు
- కాలేజీ
- మెడికల్
- Comments Off on కర్నూలు మెడికల్ కాలేజీకి 2 డీఎం సీట్లు