వాషింగ్టన్: కమలా హ్యారిస్‌కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. డెమొక్రటిక్ పార్టీ తరఫున కమలా హ్యరీస్ అమెరికా ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థికి ఎంపికైనా విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖలు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఆమెకు అభినందనలు తెలిపారు. ‘ కమలా హ్యారిస్ ఎంపిక అన్ని వర్గాలకు చెందిన మహిళలకు, ముఖ్యంగా నల్లజాతి, దక్షిణాసియా మహిళలకు గర్వకారణమని చెప్పుకోవచ్చు’ అంటూ ఇన్‌స్టాగ్రాంలో ఆమె ఫోటోను షేర్ చేశారు.
- August 12, 2020
- Archive
- Top News
- జాతీయం
- షార్ట్ న్యూస్
- సినిమా
- ACTRESS
- AMERICA
- BOLLYWOOD
- ELECTIONS
- KAMALA HARIS
- PRIYANKACHOPRA
- కమలా హ్యారిస్
- ప్రశంసలు
- ప్రియాంకచోప్రా
- బాలీవుడ్నటి
- Comments Off on కమలా హ్యారిస్‌కు ప్రియాంక ప్రశంసలు