అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బారిన ప్రముఖులు, రాజకీయ నాయకులు పడుతున్నారు. కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్కోన రఘుపతికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు కోన రఘువతి తెలిపారు.
- August 2, 2020
- Archive
- Top News
- ఆంధ్రప్రదేశ్
- షార్ట్ న్యూస్
- ANDRAPRADESH
- CARONA
- DEPUTY SPEAKER
- ఆంధ్రప్రదేశ్
- కరోనా
- డిప్యూటీ స్పీకర్
- Comments Off on ఏపీ డిప్యూటీ స్పీకర్‌కు కరోనా