అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం(24 గంటల్లో) 10,830 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 3,82,469కు చేరింది. తాజాగా కోవిడ్‌నుంచి కోలుకుని 8,473 మంది డిశ్చార్జ్అయ్యారు. తాజాగా మహమ్మారి బారినపడి 81 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 3,541కు చేరింది. రాష్ట్రంలో 34,18,690 శాంపిళ్లను పరీక్షించారు. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అనంతపురం 728, చిత్తూరు 913, ఈస్ట్‌గోదావరి 1,528, గుంటూరు 532, కడప 728, కృష్ణా 299, కర్నూలు 745, నెల్లూరు 1,168, ప్రకాశం 786, శ్రీకాకుళం 618, విశాఖపట్నం 1,156, విజయనగరం 564, వెస్ట్‌గోదావరి 1,065 చొప్పున పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.
- August 26, 2020
- Archive
- Top News
- ఆంధ్రప్రదేశ్
- AMARAVATHI
- ANDRAPRADESH
- CARONA
- COVID19
- అమరావతి
- ఆంధ్రప్రదేశ్
- కరోనా
- కోవిడ్19
- Comments Off on ఏపీలో 10,830 కరోనా కేసులు