సారథి న్యూస్, గంగాధర: తెలంగాణ వ్యాప్తంగా పల్లెలన్నీ చెట్లతో కళకళలాడాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్‌లో ఆదివారం ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే తాటి, ఈత, ఖర్జూర మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
- July 5, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- CM
- HARITHAHARAM
- KARIMNAGAR
- KCR
- TELANGANA
- తెలంగాణ
- సీఎం కేసీఆర్
- Comments Off on హరితతెలంగాణే లక్ష్యం