సారథి న్యూస్, హైదరాబాద్: ఓ వైపు భారీవర్షం.. హాస్పిటల్ లో పేషెంట్ ఆపరేషన్ కోసం మెడిసిన్ ఆపరేషన్ కిట్ అవసరం.. అవును ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నడుముల్లోతు నీటి ప్రవాహంలో వెళ్లి కమలానగర్ లోని రవీంద్ర హాస్పిటల్ లో పేషెంట్‌కు అత్యవసర మెడిసిన్ అందించారు ఎల్బీనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్అంజపల్లి నాగమల్లు. పక్కనే కరెంట్ స్థంభం ఉన్నా నీటి ప్రవాహ ఉధృతిని లెక్కచేయకుండా ప్రజల ప్రాణాలు రక్షించేందుకు తమ ప్రాణాన్ని ఫణంగా పెట్టారు. ఆయన ధైర్యం చూసి పలువురు సెల్యూట్ కొట్టారు. ఉన్నతాధికారుల నుంచి శభాష్.. అనిపించుకున్నారు.
- October 19, 2020
- Archive
- ANJAPALLY
- HYDERABAD
- NAGAMALLU
- TRAFFIC LBNAGAR
- ఎల్బీనగర్
- ట్రాఫిక్ ఇన్స్పెక్టర్
- నాగమల్లు
- భారీవర్షం
- హైదరాబాద్
- Comments Off on శభాష్.. ఇన్స్పెక్టర్ నాగమల్లు