- టీఆర్ఎస్, బీజేపీ మధ్య లీడ్ దోబూచులాట
- కనీసం పోటీ ఇవ్వని కాంగ్రెస్
సారథి న్యూస్, దుబ్బాక: గులాబీ కంచుకోటలో కమలం వికసించింది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాతపై బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు 1,079 ఓట్ల మెజారిటీతో అనూహ్య విజయం సాధించారు. పోస్టల్ బ్యాలెట్ మొదలుకుని 25 రౌండ్లలో ప్రతి రౌండ్ నువ్వా.. నేనా? అన్నట్లు సాగింది. ప్రతి రౌండ్ నరాలు తెగే ఉత్కంఠతను తలపించింది. పలు రౌండ్లలో టీఆర్ఎస్ ఆధిక్యం ప్రదర్శించినప్పటికీ అంతిమ విజయం బీజేపీనే వరించింది. ఏ రౌండ్ లో ఎవరికెన్ని ఓట్లు పడ్డాయో పరిశీలిద్దాం..
మొదటి రౌండ్: టీఆర్ఎస్: 2,867, బీజేపీ: 3,208, కాంగ్రెస్: 648 ఓట్లు వచ్చాయి.
రెండో రౌండ్: టీఆర్ఎస్: 2,490, బీజేపీ: 3,284, కాంగ్రెస్: 667,
మూడో రౌండ్: టీఆర్ఎస్: 2,607, బీజేపీ: 2,731, కాంగ్రెస్: 616,
నాలుగో రౌండ్: టీఆర్ఎస్: 2,407, బీజేపీ: 3,832, కాంగ్రెస్: 227,
ఐదొరౌండ్: టీఆర్ఎస్: 3,126, బీజేపీ: 3,462, కాంగ్రెస్: 566,
ఆరో రౌండ్: టీఆర్ఎస్: 4,062, బీజేపీ. 3,709, కాంగ్రెస్: 530,
ఏడో రౌండ్: టీఆర్ఎస్: 2,718, బీజేపీ: 2,536, కాంగ్రెస్: 749,
ఎనిమిదో రౌండ్: టీఆర్ఎస్: 2,495, బీజేపీ: 3,116, కాంగ్రెస్: 1122, .
తొమ్మిదో రౌండ్:టీఆర్ఎస్: 2,329, బీజేపీ: 3,413, కాంగ్రెస్: 675,
10వ రౌండ్: టీఆర్ఎస్: 2,948, బీజేపీ: 2,492, కాంగ్రెస్: 899,
11వ రౌండ్: టీఆర్ఎస్: 2,766, బీజేపీ: 2,965, కాంగ్రెస్ 1883,
12వ రౌండ్: టీఆర్ఎస్: 1,900, బీజేపీ: 1,997, కాంగ్రెస్: 2080,
13వ రౌండ్: టీఆర్ఎస్: 2,824, బీజేపీ: 2,520, కాంగ్రెస్ 1212,
14వ రౌండ్: టీఆర్ఎస్: 2,537, బీజేపీ 2,249, కాంగ్రెస్: 784,
15వ రౌండ్: టీఆర్ఎస్: 3,027, బీజేపీ: 2,072, కాంగ్రెస్ 1500,
16వ రౌండ్: టీఆర్ఎస్: 3,157, బీజేపీ: 2,408, కాంగ్రెస్ 674,
17వ రౌండ్: టీఆర్ఎస్: 2,818, బీజేపీ: 1,946, కాంగ్రెస్: 1705,
18వ రౌండ్: టీఆర్ఎస్: 3,215, బీజేపీ:2,527, కాంగ్రెస్: 852
19వ రౌండ్: టీఆర్ఎస్: 2,760, బీజేపీ: 2,335, కాంగ్రెస్: 976,
20వ రౌండ్: టీఆర్ఎస్: 2,440, బీజేపీ: 2,931, కాంగ్రెస్: 1,058,
21వ రౌండ్: టీఆర్ఎస్: 2,048, బీజేపీ: 2,428, కాంగ్రెస్: 845,
22వ రౌండ్: టీఆర్ఎస్: 2,520, బీజేపీ: 2,958, కాంగ్రెస్: 971,
23వ రౌండ్ టీఆర్ఎస్: 1,241, బీజేపీ: 1,653, కాంగ్రెస్: 580,
24వ రౌండ్ టీఆర్ఎస్: 142, బీజేపీ: 133, కాంగ్రెస్: 89,
25వ రౌండ్ టీఆర్ఎస్: 109, బీజేపీ: 79, కాంగ్రెస్: 146,
టీఆర్ఎస్ అభ్యర్థికి వచ్చిన ఓట్లు: 61,553, పోస్టల్ బ్యాలెట్: 720, మొత్తం: 62,273
బీజేపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు: 62,984, పోస్టల్ బ్యాలెట్: 368, మొత్తం: 63,352
కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చిన ఓట్లు: 22,054, పోస్టల్ బ్యాలెట్: 142, మొత్తం: 22,195