సారథి న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో 11 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ సీఎస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వారిలో కాగజ్ నగర్ ఆర్డీవోగా ఆర్ఎస్.చిత్రు, ఆదిలాబాద్ ఆర్డీవోగా జె.రాజేశ్వర్, తాండూరు ఆర్డీవోగా పి.అశోక్ కుమార్, మంచిర్యాల ఆర్డీవోగా ఎల్.రమేష్, నిజామాబాద్ ఆర్డీవోగా టి.రవి, దేవరకొండ ఆర్డీవోగా కె.గోపిరాం, బోధన్ ఆర్డీవోగా కె.రాజేశ్వర్, సూర్యాపేట ఆర్డీవోగా కె.రాజేంద్రకుమార్, హెచ్ఎండీఏకు నిర్మల్ ఆర్డీవో ఎన్. ప్రసూనాంబ బదిలీ..కాగా రెవెన్యూ శాఖకు రిపోర్ట్ చేయాలని ఎస్.మోహన్ రావు, జి.లింగ్యానాయక్ కు ఆదేశాలను జారీచేశారు.
- July 27, 2020
- Archive
- తెలంగాణ
- షార్ట్ న్యూస్
- CS
- HMDA
- TELANGANA
- డిప్యూటీ కలెక్టర్లు
- తెలంగాణ
- సీఎస్
- Comments Off on తెలంగాణలో డిప్యూటీ కలెక్టర్ల బదిలీ