![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/corona-latest-copy.jpg?fit=652%2C294&ssl=1)
28-06-2020
- తెలంగాణలో కరోనా ఉగ్రరూపం,
- ఆదివారం కొత్తగా 983 పాజిటివ్‌కేసులు నమోదు,
- మొత్తం 14,418కు చేరిన కేసుల సంఖ్య,
- తాజాగా నలుగురు మృత్యువాత,
- ఇప్పటి వరకు 247 మంది మృతి,
- యాక్టివ్‌కేసులు 9 వేలు,
- జీహెచ్ఎంసీ పరిధిలో 816,
- రంగారెడ్డి జిల్లాలో 47,
- మేడ్చల్ జిల్లాలో 29 కేసుల నిర్ధారణ.
27-06-2020
- నంద్యాల ఎస్పీవై ఫ్యాక్టరీలో శనివారం గ్యాస్ లీక్,
- ఒకరి మృతి.. పలువురికి అస్వస్థత,
- సంఘటన స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ, జేసీ,
- విశాఖపట్నం ఆర్ఆర్ వెంకటాపురం గ్రామంలోని ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీకేజీ దుర్ఘటనను మరవకముందే కర్నూలు జిల్లా నంద్యాలలో మరో ఘటన,
- ఎస్పీవై ఆగ్రో కెమికల్ ఫ్యాక్టరీలో అమ్మోనియా గ్యాస్ పైప్లీకై బ్లాస్ట్ కావడంతో ఫ్యాక్టరీ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి మృతి,
- ఫ్యాక్టరీ నుంచి 15 రోజులుగా గ్యాస్ లీక్ అవుతున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు, కార్మికుల ఆరోపణ,
- సంఘటన స్థలాన్నిపరిశీలించి కర్నూలు జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, ఎస్పీ కె.ఫకీరప్ప, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి, జేసీ రవిపట్టన్ శెట్టి, జేసీ-3 సయ్యద్ ఖాజామోహిద్దీన్ తదితరులు.
26-06-2020
- తెలంగాణలో శుక్రవారం 985 కరోనా కేసులు,
- ఇప్పటి వరకు మొత్తం పాజిటివ్ కేసులు, 12,349,
- యాక్టివ్ కేసులు 7436,
- వ్యాధి పీడితుల్లో ఏడుగురి మృతి,
- ఇప్పటివరకు చనిపోయినవారు 237 మంది,
- జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 774 కేసులు,
- రంగారెడ్డి జిల్లాలో 86 కేసులు, మేడ్చల్ జిల్లాలో 53
- వరంగల్ అర్బన్ జిల్లాలో 20 పాజిటివ్ కేసులు నమోదు.
25-06-2020
- తెలంగాణలో గురువారం ఒకేరోజు 920 కరోనా కేసులు,
- ఇప్పటివరకు రాష్ట్రంలో 11వేలు దాటిన పాజిటివ్‌కేసులు,
- తాజాగా ఐదుగురి మృత్యువాత, దీంతో మరణాల సంఖ్య 230,
- జీహెచ్ఎంసీ పరిధిలో 737, రంగారెడ్డి జిల్లా నుంచి 86,
- మేడ్చల్‌జిల్లాలో 60, కరీంనగర్ జిల్లాలో 23 కేసుల చొప్పున నమోదు,
- ప్రస్తుతం 6,446 యాక్టివ్‌కేసులు.
24-06-2020
- తెలంగాణలో 10వేల మార్క్‌దాటిన కరోనా కేసులు,
- బుధవారం ఒకేరోజు 891 మందికి పాజిటివ్ గా నిర్ధారణ,
- 10,444కి చేరిన మొత్తం కరోనా కేసుల సంఖ్య,
- నమోదైన కేసుల్లో 719 జీహెచ్ఎంసీ పరిధిలోవే,
- అత్యధికంగా రంగారెడ్డి 86 , మేడ్చల్ 55,
- తాజాగా, ఐదుగురు మృతి,
- ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 225,
- ప్రస్తుతం రాష్ట్రంలో 5,858 మందికి కరోనా చికిత్స.
23-06-2020
- తెలంగాణలో మంగళవారం కొత్తగా 879 కరోనా కేసులు,
- కరోనాతో ముగ్గురు మృతి,
- 9,553కి చేరిన కరోనా కేసుల సంఖ్య,
- యాక్టివ్ కేసులు 5,109 ఉండగా, కోలుకున్నవారు 4,224 మంది,
- 220కి చేరిన మొత్తం మరణాల సంఖ్య,
- జీహెచ్ఎంసీ పరిధిలోనే 652 కేసులు నమోదు.
22-06-2020
- తెలంగాణలో సోమవారం కొత్తగా 872 కరోనా పాజిటివ్ కేసులు,
- ఏడుగురు మృతి, మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,674,
- మొత్తం మృతుల సంఖ్య 217,
- ప్రస్తుతం రాష్ట్రంలో 4,452 కరోనా యాక్టివ్ కేసులు,
- జీహెచ్ఎంసీ పరిధిలోనే 713 కేసులు,
- రంగారెడ్డి జిల్లాలో 107 కేసులు, మేడ్చల్ 16, సంగారెడ్డి 12 చొప్పున నమోదు.
21-06-2020
- తెలంగాణలో కొత్తగా 730 కరోనా కేసులు,
- మహమ్మారితో ఏడుగురు మృతి,
- 7,802కు చేరిన కరోనా కేసుల సంఖ్య,
- ఆదివారం 225 మంది డిశ్చార్జ్,
- యాక్టివ్ కేసులు 3,861,
- కరోనా నుంచి కోలుకున్నవారు 3,731మంది,
- జీహెచ్ఎంసీ పరిధిలోనే 659 కేసులు.
20-06-2020
- రాష్ట్రంలో శనివారం కొత్తగా 546 కరోనా కేసులు,
- ఒకేరోజు కరోనాతో ఐదుగురు మృతి,
- రాష్ట్రంలో 203 చేరిన కరోనా మృతులు,
- రాష్ట్రంలో 7072 చేరిన కేసులు,
- ఇప్పటివరకు 53,757 మందికి పరీక్షలు,
- ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 3,363 మంది బాధితులు,
- జీహెచ్ఎంసీ పరిధిలోనే 458 కేసులు.
19-06-2020
- తెలంగాణలో కొత్తగా 499 కరోనా పాజిటివ్ కేసులు,
- ఇప్పటి వరకు 6,526 పాజిటివ్ కేసులు,
- ఇప్పటివరకు మృతిచెందిన వారు 198 మంది,
- వ్యాధి అనంతరం డిశ్చార్జ్ అయినవారు 3,352 మంది,
- యాక్టివ్ కేసుల సంఖ్య 2,976.
18-06-2020
- ఒకేరోజు 302 కేసులు,
- తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు,
- గురువారం రికార్డు స్థాయిలో 352 కరోనా పాజిటివ్ కేసులు,
- కరోనాతో ముగ్గురు మృతి, జీహెచ్ఎంసీ పరిధిలోనే 302 కేసులు,
- మొత్తం కేసుల సంఖ్య 6,027,
- ఇప్పటి వరకు మృతుల సంఖ్య 195,
- మేడ్చల్ జిల్లాలో 10, రంగారెడ్డి జిల్లాలో 17 పాజిటివ్ కేసులు.
16-06-2020
- తెలంగాణ మంగళవారం కొత్తగా 213 కరోనా పాజిటివ్ కేసులు,
- మహమ్మారి బారినపడి నలుగురు మృతి,
- ఇప్పటివరకు 191 మంది చనిపోయారు,
- ఇప్పటి మొత్తం కేసుల సంఖ్య 5,406,
- చికిత్సపొందుతూ 3,027 మంది డిశ్చార్జ్,
- ప్రసుత్తం 2,188 యాక్టివ్ కేసులు,
- కొత్తగా వచ్చిన కేసుల్లో అత్యధికంగా 165 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే,
- జిల్లాల వారీగా అత్యధికంగా మెదక్ 13, కరీంనగర్ 6, మేడ్చల్‌లో 3 కేసులు నిర్ధారణ,
- గ్రేటర్ పరిధిలో 1600 కరోనా శాంపిల్స్ సేకరణ.
15-06-2020
- తెలంగాణలో సోమవారం కొత్తగా 219 కరోనా కేసులు నమోదు,
- కొత్తగా 189 జీహెచ్ఎంసీ పరిధిలోనే,
- తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా ప్రబలిన వారి సంఖ్య 5,193,
- తాజాగా ఇద్దరు మృతి.. ఇప్పటివరకు మొత్తం 187 మంది,
- ప్రసుత్తం 2240 యాక్టివ్ కేసులు,
- మెదక్ జిల్లాలో తొలి కరోనా మరణం,
- కోవిడ్ లక్షణాలతో ఓ వృద్ధుడి మృతి,
- వెల్లడించిన అధికారులు,
14-06-2020
- తెలంగాణలో ఆదివారం కొత్తగా 237 కరోనా పాజిటివ్ కేసులు,
- ఇప్పటి వరకు రాష్ట్రంలో 4,974 పాజిటివ్ కేసులు,
- ఇప్పటివరకు 185 మంది మృత్యువాత,
- ఆస్పత్రుల్లో చికిత్సపొందుతూ డిశ్చార్జ్ అయినవారు 2,377 మంది,
- తెలంగాణలో 2,412కు చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య,
- జీహెచ్ఎంసీ నుంచి అత్యధికంగా 195 కేసులు నమోదు,
- మేడ్చల్ జిల్లా నుంచి 10 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 8 కేసులు నమోదు,
- సంగారెడ్డి జిల్లాలో ఐదు, మంచిర్యాలలో మూడు, వరంగల్ అర్బన్ జిల్లాలో రెండు, కామారెడ్డి జిల్లాలో రెండు, నిజామాబాద్ జిల్లాలోరెండు, మహబూబ్ నగర్లో రెండు చొప్పున కేసులు నమోదు.
13-06-2020
- తెలంగాణలో శనివారం 253 కరోనా పాజిటివ్ కేసులు,
- 24 గంటల్లో 8 మంది మృతి,
- ఇప్పటి వరకు రాష్ట్రంలో 182 మంది చనిపోయారు,
- జీహెచ్ఎంసీ పరిధిలో 179 కేసులు,
- సంగారెడ్డి జిల్లా నుంచి 24 పాజిటివ్ కేసులు, మేడ్చల్ జిల్లా నుంచి 14 కేసులు,
- రంగారెడ్డి జిల్లాల్లో 11.. అధిక సంఖ్యలో కేసులు నమోదు,
- రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 4737,
- ఆస్పత్రుల్లో చికిత్సపొందుతూ 2,352 మంది డిశ్చార్జ్,
- చికిత్స పొందుతున్న వారి సంఖ్య 2,203.
12-06-2020
- తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి,
- 24 గంటల్లో 9మంది మృతి,
- ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 174,
- శుక్రవారం ఒకేరోజు కొత్తగా 164 పాజిటివ్ కేసులు,
- జీహెచ్ఎంసీ పరిధిలో 133 కేసులు పాజిటివ్,
- రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 4,484.
11-06-2020
- రాష్ట్రంలో గురువారం కొత్తగా 208 కరోనా పాజిటివ్ కేసులు,
- ఇప్పటివరకు 4,320 పాజిటివ్ కేసులు,
- ఇప్పటివరకు మృతిచెందిన వారు 165 మంది,
- చికిత్స అనంతరం కోలుకున్నవారు 1993 మంది,
- యాక్టివ్ కేసుల సంఖ్య 2162.
10-06-2020
- వణికిస్తున్న కరోనా
- తెలంగాణలో కొత్తగా 191 కరోనా కేసులు,
- మేడ్చల్ జిల్లాలో 11, సంగారెడ్డి 11, రంగారెడ్డి 8, మహబూబ్ నగర్ 4, జగిత్యాలలో 3, మెదక్ 3, నాగర్ కర్నూల్ 2, కరీంనగర్ జిల్లాల్లో 2 చొప్పున కేసుల నమోదు,
- జీహెచ్ఎంసీ పరిధిలో 143 కరోనా పాజిటివ్ కేసులు,
- ఇప్పటి వరకు 4,111 పాజిటివ్ కేసులు నమోదు,
- ఇప్పటి దాకా చనిపోయిన వారి సంఖ్య 156 మంది,
- 2138కి చేరిన యాక్టివ్ కేసుల సంఖ్య,
- చికిత్స అనంతరం కోలుకున్నవారు 1,817 మంది.
09-06-2020
- ఆరుగురిని కబళించిన కరోనా,
- తెలంగాణలో పెరుగుతున్న కరోనా ఉద్ధృతి,
- మంగళవారం కరోనాతో ఆరుగురు మృతి,
- మొత్తంగా ఇప్పటివరకు 148 మంది ప్రాణాలు మృతి,
- గత 24 గంటల్లో రాష్ట్రంలో మరో 178 మందికి కరోనా నిర్ధారణ,
- జీహెచ్ఎంసీ పరిధిలో 143 కేసులు నమోదు,
- రెండవ స్థానంలో రంగారెడ్డి జిల్లాలో 15, మేడ్చల్ జిల్లాలో 10 నమోదు,
- సంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లో రెండు చొప్పున, ఆసిఫాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, వరంగల్ రూరల్ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కరోనా కేసులు నమోదు,
- రాష్ట్రంలో 3,920కు చేరిన నమోదైన కేసుల సంఖ్య,
- ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారి నుంచి కోలుకున్న 1,742 మంది బాధితులు,
- వివిధ ఆస్పత్రుల్లో 2,030 మందికి చికిత్స
08-06-2020
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 92 కరోనా పాజిటివ్ కేసులు,
- మరో ఐదుగురు మహమ్మారి బారినపడి మృతి,
- ఇప్పటి వరకు 3,745కు చేరిన కరోనా రోగుల సంఖ్య,
- తెలంగాణ రాష్ట్రంలో మృతుల సంఖ్య 144,
- 1866 మంది రోగులకు వివిధ ఆస్పత్రుల్లో ట్రీట్మెంట్,
- సోమవారం 393 మంది కరోనా పాజిటివ్ పేషెంట్లను క్వారంటైన్‌కు తరలింపు,
- 310 మందిని హోం క్వారంటైన్, 83 మందిని అమీర్‌పేట్‌లోని ప్రకృతి చికిత్సాలయానికి తరలింపు, వెల్లడించిన గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు,
07-06-2020
- తెలంగాణలో ఆదివారం 154 కరోనా పాజిటివ్ కేసులు నమోదు,
- అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధి నుంచే 132 పాజిటివ్ కేసులు,
- రంగారెడ్డి జిల్లాలో 12, మేడ్చల్‌లో 3, యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండు, సిద్దిపేట, మహబూబాబాద్, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్, కరీంనగర్ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదు,
- రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,650,
- ఆదివారం ఒకేరోజు 14 మంది మృతి,
- ప్రస్తుతం 1,771 మంది కరోనా బాధితులకు ట్రీట్మెంట్.
06-06-2020
- తెలంగాణలో శనివారం కొత్తగా 206 కరోనా పాజిటివ్ కేసులు నమోదు,
- రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 3496,
- కొత్తగా వచ్చిన పాజిటివ్ కేసుల్లో 152 జీహెచ్ఎంసీ పరిధిలోనివే..,
- జిల్లాల వారీగా అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 10, మేడ్చల్‌లో 18, నిర్మల్‌లో ఐదు, యాదాద్రిలో ఐదు, మహబూబ్‌నగర్‌లో నాలుగు చొప్పున నమోదు,
- ట్రీట్మెంట్ తీసుకుని నయం అయిన కరోనా కేసులు 1710,
- కరోనాతో పోరాడి చనిపోయిన వారు 123 మంది,
- ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న యాక్టివ్ కేసులు 1663.